Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విప్రో ఉద్యోగుల సంఖ్య పెంపు

ధీరజ్ రెడ్డి Jul 16, 2026 4:16 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
విప్రో ఉద్యోగుల సంఖ్య పెంపు - Udayam Digital
బెంగళూరుకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (1QFY27) కొత్తగా 888 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీనితో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,43,044కు చేరింది. ఈ త్రైమాసికంలో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) 13.9%గా నమోదైంది. అలాగే ట్రైనీలు కాకుండా ఉద్యోగుల వినియోగ సామర్థ్యం (యుటిలైజేషన్) స్వల్పంగా మెరుగుపడి 83.6%కి పెరిగింది.

Comments

G
Loading comments...