Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో నేపాల్ బాలికకు విముక్తి

Follow Udayam on Google
K.Venkatesh Sep 22, 2026 9:35 PM ఖమ్మంGeneral
ఖమ్మంలో నేపాల్ బాలికకు విముక్తి - Udayam
నేపాలకు చెందిన 14 ఏళ్ల బాలికను అక్రమంగా భారత్ కు తీసుకొచ్చి రైలు ద్వారా కేరళంకు తరలిస్తుండగా ఖమ్మంలో అధికారులు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో రక్షించారు. సెప్టెంబర్ 11న సమాచారంతో బాలికతో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. బాలికను కమిటీ ఆదేశాలతో బాలల సదనంలో ఉంచారు. ఇద్దరు మహిళలపై జీఆర్పీ కేసు నమోదు చేసింది. సెప్టెంబర్ 21న మైటీ నేపాల్ ప్రతినిధి సమక్షంలో బాలికను కలెక్టర్ కు అప్పగించారు.

Comments

G
Loading comments...