Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలకు బుధవారంతో ముగింపు

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 22, 2026 11:39 PM రంగారెడ్డిGeneral
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలకు బుధవారంతో ముగింపు - Udayam
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు ఈ నెల 23వ తేదీ బుధవారం రాత్రితో ముగియనున్నాయి. 24న నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా షెడ్డు, బారికేడ్లను తొలగించనున్నారు. 25న ఉదయం 6 గంటలకు మహాగణపతిని భారీ టస్కర్‌పైకి ఎక్కించి శోభాయాత్ర ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటల్లోపు శోభాయాత్ర, నిమజ్జనం పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు

Comments

G
Loading comments...