వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పట్టణంలోని శ్రీ శిరిడీ సాయిబాబా జంగల్ హనుమాన మందిరంలో శనివారం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయి బాబా 101 వ జన్మదిన వేడుకల సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
101 భజనల మాల భక్తి శ్రద్దలతో నిర్వహించి, హారతి సమర్పించారు. సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టటం జరుగుతుందని, పేదలకు సహాయం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
Comments
Loading comments...

