వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళ తరహాలో రేషన్ డిపోల ద్వారా నిత్యావసరాలను సబ్సిడీపై అందించి ధరలను నియంత్రించాలని సీపీఎం మండల నాయకుడు బి. విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో పెనుమంట్రలో నిరసన చేపట్టారు.
కొంతకాలంగా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ధరలను నియంత్రించాలని కోరారు.
Comments
Loading comments...

