Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళ వ్యక్తికి ₹78 కోట్లు

రాజేష్ కుమార్ Jul 14, 2026 6:23 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
కేరళ వ్యక్తికి ₹78 కోట్లు - Udayam Digital
యూఏఈ లాటరీలో కేరళకు చెందిన సునీల్‌కుమార్‌ రూ.78 కోట్ల భారీ గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నారు. కుటుంబసభ్యుల పుట్టినరోజు తేదీల ఆధారంగా నంబర్లు ఎంచుకున్న ఆయన, ఈ ప్రైజ్ సాధించిన రెండో వ్యక్తిగా నిలిచారు. ఈ డబ్బుతో సొంత ఊరిలో వ్యాపారం ప్రారంభించి, పేదలకు ఇళ్లు కట్టిస్తానని ఆయన తెలిపారు. అలాగే నిరుపేద పిల్లల చదువుకు సాయం అందిస్తానని ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...