వార్తలకు తిరిగి వెళ్లండి

KGH లో ప్రజలకు మరింత మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన 50 పడకల Critical Care Block వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో PM-ABHIM పథకం కింద ₹23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్లాక్ కేజీహెచ్ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు
Comments
Loading comments...

