వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ కడప జిల్లాలో అధికార పార్టీ నేతల వర్గపోరు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పులివెందులలో వినాయక ఉత్సవాల సందర్భంగా తలెత్తిన వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు, కార్ల ధ్వంసానికి కారణమైంది.
ఈ ఘర్షణల సమయంలో ఓ నేత గన్‌మెన్ గాలిలోకి కాల్పులు జరపడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

