వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో 23 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది, 7,767 ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
ప్రస్తుతం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Comments
Loading comments...

