Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌంటింగ్ కేంద్రం వద్ద జర్నలిస్టుకు గుండెపోటు

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 12:04 PM అనకాపల్లి General
కౌంటింగ్ కేంద్రం వద్ద జర్నలిస్టుకు గుండెపోటు - Udayam
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కౌంటింగ్ కేంద్రం వద్ద ఓ జర్నలిస్టుకు గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...