Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 2:17 PM పశ్చిమగోదావరి General
కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ - Udayam
నరసాపురం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి మంగళవారం పరిశీలించారు. భద్రతా చర్యలు, ఏర్పాట్లపై ఆర్డీవో దాసిరాజు, డీఎస్పీ ఎం. సుధాకర్ రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసేలా పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...