వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టులో 1.184 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ సుకుమార్రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా.. ప్రస్తుతం 457.78 మీటర్లుగా ఉందన్నారు.
ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్ల లేదని పేర్కొన్నారు. ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

