Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కశ్మీర్‌లో మేఘ విస్ఫోటం: నిలిచిన రాకపోకలు

రచన దేవి Jul 06, 2026 8:43 AM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago
కశ్మీర్‌లో మేఘ విస్ఫోటం: నిలిచిన రాకపోకలు - Udayam Digital

Photo Gallery

కశ్మీర్‌లో మేఘ విస్ఫోటం: నిలిచిన రాకపోకలు - main
కశ్మీర్‌లో మేఘ విస్ఫోటం: నిలిచిన రాకపోకలు - gallery image
జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌లో మేఘ విస్ఫోటం వల్ల భారీ వరదలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడటంతో ఓ జలవిద్యుత్ ప్రాజెక్ట్ వద్ద వాహనాలు, యంత్రాలు బురదలో కూరుకుపోయాయి. రహదారులు మూసుకుపోవడంతో రాకపోకలు నిలిచాయి. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...