Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు బంపర్ ఆఫర్

కౌశిక్ శర్మ Jul 09, 2026 8:54 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు బంపర్ ఆఫర్ - Udayam Digital
తమిళనాడు సీఎం విజయ్ రేపు కరూర్‌లో పర్యటించనున్నారు. గత ఏడాది టీవీకే సభ తొక్కిసలాటలో మరణించిన 41 మంది బాధితుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. వారిలో 32 కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. ఈ పర్యటనలో సంక్షేమ లబ్ధిదారులకు సాయంతో పాటు, రూ.1700 కోట్లతో నిర్మించనున్న నాన్-లెదర్ షూ ఫ్యాక్టరీకి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా 13 వేల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

Comments

G
Loading comments...