వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీ20 లీగ్‌లో కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (109) సెంచరీతో రాణించాడు. దీంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 216 పరుగులు చేసింది.
పాలమూరు స్ట్రైకర్స్ ముందు 217 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే కరీంనగర్ జట్టుకు ఈ మ్యాచ్‌లో విజయం అత్యంత తప్పనిసరిగా మారింది.
Comments
Loading comments...

