వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కనిపించడం లేదంటూ కరీంనగర్‌లో వెలిసిన వాల్‌పోస్టర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. పోక్సో కేసులో విచారణ ఎదుర్కోవాల్సిన భగీరథ్ ఆచూకీ తెలిస్తే పోలీసులకు చెప్పాలని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.
నగరంలోని బస్టాండ్, తెలంగాణ చౌక్ వంటి కీలక ప్రాంతాల్లో ఈ పోస్టర్లు వెలిశాయి. ఈ ఘటన స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది.
Comments
Loading comments...

