Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ ప్రసంగంపై కరణ్ జోహార్

స్వాతి రెడ్డి Jul 08, 2026 6:37 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
మోదీ ప్రసంగంపై కరణ్ జోహార్ - Udayam Digital
ఇండోనేసియా పర్యటనలో ప్రధాని మోదీ ‘కుచ్ కుచ్ హోతా హై’ పాటను ప్రస్తావించడాన్ని దర్శకుడు కరణ్ జోహార్ ప్రశంసించారు. భారత్-ఇండోనేసియా సంబంధాలను వివరిస్తూ మోదీ ఈ పాటను ఉదహరించడం తనకు ఎంతో గౌరవంగా ఉందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సినిమాలకు భాషా భేదం లేదని, తన తొలి చిత్రం పాటను ప్రధాని గుర్తుచేసుకోవడం ఆనందంగా ఉందని కరణ్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...