వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా పొదిలిలో 2017లో జరిగిన కంచర్ల శ్రీను దారుణ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిన ఈ హత్యపై తొమ్మిదేళ్ల పాటు సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో 13 మంది నిందితులకు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ మార్కాపురం కోర్టు తీర్పు వెలువరించింది.
గ్రామ సమస్యలపై చురుగ్గా పనిచేసే శ్రీనును ప్రత్యర్థులు గొడ్డళ్లతో కిరాతకంగా నరికి చంపిన విషయం విదితమే.
Comments
Loading comments...

