Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

​కామారెడ్డి జిల్లాలో విషాదం: అకస్మాత్తుగా 60 గొర్రెలు మృతి!

Follow Udayam on Google
Rohit Singh Jun 14, 2026 2:53 PM కామరెడ్డిGeneral
​కామారెడ్డి జిల్లాలో విషాదం: అకస్మాత్తుగా 60 గొర్రెలు మృతి! - Udayam
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో దాదాపు 60 గొర్రెలు అకస్మాత్తుగా వ్యాధి బారిన పడి చనిపోవడం కలకలం రేపింది. ఈ నష్టం రైతు కందూరి సాయిలు కుటుంబానికి తీవ్ర ఆర్థిక భారంగా మారింది. ​స్థానిక సర్పంచ్ తుడుం పద్మ-స్వామి బాధిత కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని శ్రీ షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం నుండి తగిన పరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Comments

G
Loading comments...