Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ల భారీ ర్యాలీ

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 14, 2026 11:32 AM జాతీయంమార్కెట్
కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ల భారీ ర్యాలీ - Udayam
వరుసగా ఐదో సెషన్‌లోనూ కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లు మంగళవారం దాదాపు 5% పెరిగాయి. గత ఐదు రోజుల్లోనే ఈ స్టాక్ 50% పైగా లాభపడటంతో కంపెనీ మార్కెట్ విలువ ₹55,000 కోట్లకు చేరింది. క్యూ1 ఆదాయం 38%, డిజిటల్ బ్రాండ్ 'క్యాండెరే' విక్రయాలు 112% పెరిగాయి. బ్రోకరేజ్ సంస్థ సిటీగ్రూప్ 'బై' రేటింగ్‌తో ₹750 టార్గెట్ ధరను ప్రకటించడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది.

Comments

G
Loading comments...