వార్తలకు తిరిగి వెళ్లండి

సిల్వర్ జూబ్లీ క్లబ్ పక్కన రోడ్డుకు ఆనుకుని డ్రైనేజీ కాలువ తెరిచి ఉండటంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలో చెత్త పేరుకుపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. తెరిచి ఉన్న కాలువతో రాత్రివేళల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీని శుభ్రం చేసి, కాలువకు మూత ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

