Back to feed
14న హైదరాబాద్‌లో కాక్రోచ్ పార్టీ ధర్నా
Ganesh Jun 11, 2026 10:52 AM హైదరాబాద్ 6 views4 days ago

దేశవ్యాప్తంగా పరీక్షా పత్రాల లీకేజీలను అరికట్టాలని, ఫలితాల్లో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఈ నెల 14న హైదరాబాద్, బెంగళూరులలో ధర్నా జరుగనుంది.
ఈ నిరసనలు జూన్ 12న లక్నో, 13న అమృత్‌సర్‌లో జరగనుండగా.. 15న జైపూర్, 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే కార్యక్రమాలతో ముగియనున్నాయి.
Comments
Loading comments...



