వార్తలకు తిరిగి వెళ్లండి

సిక్కింలోని నాథూ లా పాస్ మీదుగా 47 మంది సభ్యులతో కూడిన కైలాస మానస సరోవర్ యాత్ర తొలి బృందం నేడు చైనాలోకి ప్రవేశించింది. గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ ఈ బృందాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ యాత్రికులు నేడు గ్యాంగ్జే చేరుకుంటారు. జూన్ 27న మానస సరోవర్ పరిక్రమ నిర్వహించి, జూలై 1న గ్యాంగ్‌టక్ తిరిగి రానున్నారు. యాత్ర సజావుగా సాగేందుకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

