వార్తలకు తిరిగి వెళ్లండి

కారంపూడిలోని పంట కాలువలో శనివారం గుర్తుతెలియని నవజాత శిశువు మృతదేహం లభ్యమవ్వడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఇటీవల మాచర్ల మండలం జమ్మలమడకలోనూ ఇలాంటి ఘటనే జరగ్గా, కొద్దిరోజుల వ్యవధిలోనే మరో శిశువు మృతదేహం బయటపడటంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

