Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు NH-167A వద్ద అధికారుల తనిఖీలు

Follow Udayam on Google
C.JHAN Aug 27, 2026 2:28 PM బాపట్లGeneral
కారంచేడు NH-167A వద్ద అధికారుల తనిఖీలు - Udayam
కారంచేడు పరిధిలోని NH-167A జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల అరికట్టేందుకు ఎస్సై ఖాదర్‌భాషా, ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్, హైవే అథారిటీ అధికారులు గురువారం ఉమ్మడిగా పరిశీలన జరిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, అక్కడ తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...