Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారిడార్ పరిహారంలో లంచాల దందా

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 9:01 AM హైదరాబాద్General
కారిడార్ పరిహారంలో లంచాల దందా - Udayam
శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితుల పరిహారం చెక్కుల పంపిణీలో హైదరాబాద్ కలెక్టరేట్ భూసేకరణ అధికారిణి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తి సిద్ధూ ద్వారా నిర్వాసితుల నుంచి రూ.6 లక్షల నుండి రూ.20 లక్షల వరకు లంచాలు దండుకుంటున్నారు. ముందుగా డబ్బులు ముడితేనే పరిహారం చెక్కులు ఇస్తామంటూ బాధితులను వేధిస్తున్న వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.

Comments

G
Loading comments...