వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య జరిగిన ఘటన కలకలం రేపింది. అమ్మమ్మ వద్ద ఉంటున్న బాలికను ఆదివారం అర్ధరాత్రి ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు.
నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనంద్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

