వార్తలకు తిరిగి వెళ్లండి
వాకింగ్ చేస్తున్న ముగ్గురు యువకులపైకి కారు దూసుకెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ పరిధిలోని తాటికల్ రోడ్డుపై జరిగింది.
ప్రమాదంలో మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

