Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.600కే ఆర్టీసీ వీక్లీ పాస్

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 9:55 AM హైదరాబాద్General
రూ.600కే ఆర్టీసీ వీక్లీ పాస్ - Udayam
ఆర్టీసీ రూ.600తో కొత్త వీక్లీ బస్‌పాస్‌ను ప్రవేశపెట్టింది. ఈ పాస్‌తో ఏడు రోజులపాటు క్యూర్ పరిధిలో మెట్రో లగ్జరీ ఏసీ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్ ఏసీ బస్సుల్లో ఈ పాస్ చెల్లదు. ఆర్టీసీ బస్‌పాస్ కౌంటర్లలో వీక్లీ పాస్‌లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...