వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 15 అసిస్టెంట్ ప్రొఫెసర్, 22 సీనియర్ రెసిడెంట్, 5 సీఏఎస్ (స్పెషలిస్ట్)
పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 27న ఉ. 10 నుంచి సా. 5 గంటల వరకు కళాశాలలో జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రిన్సిపల్ డాక్టర్ బి. వాల్యా తెలిపారు.
Comments
Loading comments...

