Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం వినాయకుడికి ద్వారక తిరుమల పట్టు వస్త్రాల సమర్పణ

Follow Udayam on Google
dineshkumar Sep 22, 2026 6:53 PM చిత్తూరుGeneral
కాణిపాకం వినాయకుడికి ద్వారక తిరుమల పట్టు వస్త్రాల సమర్పణ - Udayam
చిత్తూరులో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 2026 వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏలూరు జిల్లా ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరఫున డిప్యూటీ ఈవో భద్రాజి, ఆలయ అర్చకులు, అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా కాణిపాకం దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్ వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...