Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిశీలించిన రైల్వే జీఎం

Follow Udayam on Google
Saychi kumar Sep 22, 2026 5:25 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిశీలించిన రైల్వే జీఎం - Udayam
కామారెడ్డి రైల్వే స్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం పరిశీలించారు. రైల్వే స్టేషన్​తో పాటు పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను జీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైళ్ల రాకపోకలను మరింత సురక్షితంగా, క్షేమంగా నిర్వహించేందుకు చేపడుతున్న కవచ్‌ సాంకేతిక వ్యవస్థ అప్‌గ్రేడేషన్ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Comments

G
Loading comments...