వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండలం చేగుంట గేటు వద్ద మంగనూరు నుంచి కమ్మల్ దీన్ పూర్ వరకు చేపట్టనున్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా 9R మైనర్ కాలువ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ కాలువ తో గ్రామీణ ప్రాంతాల సాగునీటి అవసరాలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

