Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో కాలుష్యంపై సుప్రీం అసంతృప్తి

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 1:17 PM జాతీయంGeneral
దిల్లీలో కాలుష్యంపై సుప్రీం అసంతృప్తి - Udayam
దిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం ఆంక్షలు విధించడం వల్ల సమస్య పరిష్కారం కాదని, దీపావళి వేడుకలతో పాటు కాలుష్యంపై ప్రజల్లో అవగాహన పెరగాలని సూచించింది. పండుగల సమయంలో పాటించే ఆచారాలు, పద్ధతులను పరిశీలించాలని సీజేఐ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కాలుష్య సంక్షోభానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను నిందించవద్దని హెచ్చరించింది.

Comments

G
Loading comments...