Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలనీ సమస్యలను పరిష్కరించండి

Follow Udayam on Google
Saychi kumar Sep 19, 2026 11:11 AM కామరెడ్డిGeneral
కాలనీ సమస్యలను పరిష్కరించండి - Udayam
పెద్ద కొడఫ్గల్ గ్రామ పంచాయతీ వద్ద గల డబల్ బెడ్ రూమ్ కాలనీ సమస్యలతో సతమతమవుతుంది. కాలనీ వాసులకు ప్రభుత్వం పట్టాలను ఇచ్చిన నేటి వరకు ఇంటి నంబర్, విద్యుత్తు సదుపాయం, రోడ్డు సదుపాయం కల్పించకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...