Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళ్ళ మండలంలో కూటమి అభ్యర్థుల విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 2:23 PM పశ్చిమగోదావరి General
కాళ్ళ మండలంలో కూటమి అభ్యర్థుల విజయం - Udayam
పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలంలోని ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. జువ్వలపాలెంలో తెదేపా అభ్యర్థి నడింపల్లి లక్ష్మీ భవాని, కాళ్ళ-1లో జనసేన అభ్యర్థి జంధ్యాల రామారావు, కాళ్ళ-2లో తెదేపా అభ్యర్థి వీరమల్లు సురేశ్‌, దొడ్డనపూడి-1లో జనసేన అభ్యర్థి ఆరేటి లక్ష్మీ సుజాత గెలుపొందారు.

Comments

G
Loading comments...