Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళం

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 12:22 PM కాకినాడGeneral
కాకినాడ కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళం - Udayam
కాకినాడలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం వద్ద అధికారుల మధ్య సమన్వయలోపంతో గందరగోళం నెలకొంది. తాగునీరు, కుర్చీలు వంటి కనీస వసతులు కల్పించలేదంటూ అభ్యర్థులు, ఏజెంట్లు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జడ్పీ సీఈవో లక్ష్మణరావుపై ఆర్డీవో మల్లిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Comments

G
Loading comments...