వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలం పెదపొల్ల గ్రామంలో కాజ్వే వద్ద గండి పడిన ప్రాంతాన్ని ఏపీఓ జి.చిన్నబాబు పరిశీలించారు. తుఫాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గండి మరింత పెద్దదై రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈదురుగాలుల కారణంగా ప్రమాదకరంగా ఉన్న చెట్లు, కొమ్మలను తొలగించి ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Loading comments...

