Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ మహిళల హాకీ జట్టుకు హాకీ ఇండియా నజరానా

Follow Udayam on Google
Ram Sep 13, 2026 5:24 PM జాతీయంక్రీడలు
జూనియర్ మహిళల హాకీ జట్టుకు హాకీ ఇండియా నజరానా - Udayam
AHF జూనియర్ ఆసియా కప్‌ 2026లో టైటిల్‌ గెలిచిన భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు హాకీ ఇండియా నగదు బహుమతులు ప్రకటించింది. ప్రతి క్రీడాకారిణికి రూ.3 లక్షలు , సహాయక సిబ్బందికి రూ.1.5 లక్షలు అందించనుంది. ఈ విజయం ద్వారా భారత్‌ FIH జూనియర్ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.

Comments

G
Loading comments...