వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పక్కా భవనం లేకపోవడంతో అడ్మిషన్లపై ప్రభావం పడుతుంది. దండేపల్లి జూనియర్ కళాశాల స్థానిక జడ్పీ పాఠశాల ఆవరణలో ఉంది. ఆ కళాశాల ప్రస్తుతం రేకుల గదులలో నడుస్తోంది.
కళాశాలకు మొత్తం ఐదు గదులు ఉండగా, వాటిలో 2 ప్రిన్సిపాల్, స్టోర్ గదులుగా వినియోగిస్తున్నారు. మిగిలిన 3 గదులలో తరగతులు జరుగుతున్నాయి. సౌకర్యాలు లేక విద్యార్థులు చేరేందుకు ముందుకు రావడం లేదు.
Comments
Loading comments...

