Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై న్యాయ విచారణ చేయాలి: సీపీఎం

Follow Udayam on Google
Harika Sep 23, 2026 10:19 AM అమరావతిGeneral
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై న్యాయ విచారణ చేయాలి: సీపీఎం - Udayam
డీఎస్సీ అక్రమాలపై నిరసనకు దిగిన వైసీపీ కార్యకర్తలు, నిరుద్యోగులపై లాఠీచార్జీని సీపీఎం ఖండించింది. ఆరోపణలపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలని కోరింది.

Comments

G
Loading comments...