Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ నిధుల సేకరణ

Follow Udayam on Google
Shruti Singh May 26, 2026 1:40 PM జాతీయంబిజినెస్
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ నిధుల సేకరణ - Udayam
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్లేస్‌మెంట్ (QIP) ద్వారా రూ.4,000 కోట్ల నిధులను సేకరించినట్లు సోమవారం ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థ బోర్డు ఒక్కో షేరును రూ.525 చొప్పున మొత్తం 7.61 కోట్ల ఈక్విటీ షేర్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూ ధరను నిర్ణయించిన ఫ్లోర్ ప్రైస్ (రూ.534.05) కంటే 1.69 శాతం తగ్గింపుతో (రూ.9.05 తక్కువగా) కేటాయించారు. ఈ నిధులను కంపెనీ భవిష్యత్ విస్తరణ ప్రాజెక్టుల కోసం ఉపయోగించనుంది.

Comments

G
Loading comments...