Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోనంకిలో జలమయమైన రహదారులు

Follow Udayam on Google
Jogarao Sep 23, 2026 2:26 PM శ్రీకాకుళంGeneral
జోనంకిలో జలమయమైన రహదారులు - Udayam
పొందూరు మండలం సింగూరు వెళ్లే రహదారి భారీ వర్షాలకు కోతకు గురవుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో రోడ్డు క్రమంగా కూలిపోతోంది. ప్రమాదాలు జరగకుండా అధికారులు తాత్కాలికంగా డ్రమ్ములు ఏర్పాటు చేశారు. తుఫాను ప్రభావంతో మరింత వర్షం కురిస్తే రోడ్డు పూర్తిగా దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...