Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురం జాబ్ మేళాలో 24 మందికి కొలువులు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 5:11 PM కోనసీమGeneral
రామచంద్రపురం జాబ్ మేళాలో 24 మందికి కొలువులు - Udayam
రామచంద్రపురం ఉపాధి భవన్‌లో బుధవారం నిర్వహించిన జాబ్ మేళాలో 24 మంది యువతకు ఉద్యోగాలు లభించాయని ప్రాజెక్టు డైరెక్టర్ రామ్ కుమార్ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌లో 9, టాటా ఎలక్ట్రానిక్స్‌లో 7, నెట్ ఆన్‌లో 6, టాటా విస్ట్రాన్‌లో ముగ్గురు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు టీడీపీ నేత వాసంశెట్టి సత్యం నియామక పత్రాలు అందజేశారు.

Comments

G
Loading comments...