వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తునిలో YCP నేత యనమల కృష్ణుడు జనసేనలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. 2024 ఎన్నికల సమయంలో ఆయన టిడిపి పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
అయితే ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు జిల్లాలో ప్రచారం జోరందుకుంది. కుటుంబ కారణాల రీత్యా ఈ చేరిక శనివారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

