వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి 12వ డివిజన్‌లో జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి మనోజ్ కుమార్‌ను గెలిపించాలని కోరారు.
పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుని 12 ఏళ్లుగా పనిచేస్తున్న ఎస్సీ యువకుడికి కార్పొరేటర్‌గా అవకాశం కల్పించామని తెలిపారు. అతడి విజయానికి ప్రతి జనసేన నాయకుడు బాధ్యత తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

