వార్తలకు తిరిగి వెళ్లండి

జంఝావతి ప్రాజెక్టును పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురంలో సాధన దీక్షలు ప్రారంభమయ్యాయి. జంఝావతి సాధన సమితి అధ్యక్షుడు చుక్క భాస్కరరావు మాట్లాడుతూ.. ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు.
సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రాజెక్టు సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

