Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలమయమైన కింతలి జడ్పీ హైస్కూల్

Follow Udayam on Google
Jogarao Sep 23, 2026 12:07 PM శ్రీకాకుళంGeneral
జలమయమైన కింతలి జడ్పీ హైస్కూల్ - Udayam
పొందూరు మండలం కింతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీరు చేరింది. గ్రౌండ్లో వర్షం నీరు బయటకు వెళ్లేందుకు అవుట్లెట్ సిస్టమ్ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు. నీరు తగ్గిన తర్వాత బురదమయంగా మారి నెలరోజుల పాటు విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు. నీటిని బయటకు మళ్లించేలా కాలువలు ఏర్పాటు చేయలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...