Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియమ్మవలస పరిసరాల్లో వర్షం

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 11:04 AM పార్వతీపురం మన్యంGeneral
జియమ్మవలస పరిసరాల్లో వర్షం - Udayam
జియమ్మవలస మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం నుంచి తుఫాన్ ప్రభావంతో వర్షం కురుస్తోంది. బిత్రపాడు, కన్నాపుడోరావలస, పెదమేరంగి, సీమానాయుడువలస, పరాజపాడు గ్రామాల్లో వర్షం నమోదైంది. వర్షం నారుమడులు, వరినాట్లకు ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...