వార్తలకు తిరిగి వెళ్లండి

జియోఫైబర్, ఎయిర్‌ఫైబర్ యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త 'ఫ్రీడమ్ ఆఫర్'ను తెచ్చింది. రూ. 10,000 చెల్లిస్తే 15 నెలల పాటు 100Mbps వేగంతో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ లభిస్తుంది.
దీంతో పాటు 12 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ ఉచితంగా పొందవచ్చు. మైజియో యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.
Comments
Loading comments...

